Nee Kantipaapavale
Romanisedi
Telugu
Ni Kantipapavale nannu kachutaku
Nenu arhudana nenu arhudana
Gorapapiniena nannu manichuntaku
Nenu arhudana nenu arhudana
Vedhananu barienchi Avamanam sahiyinchi
Na koraku siluvalo arpinchutaku
Nenu arhudana
Lyrics:
నీ కంటి పాపవలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోరపాపినైన నన్ను మన్నించుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
వేదనను భరియించి అవమానం సహియించి
నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా
Nannu paramuna cherchutaku -neve na daricherithivi
Naku vidudhala nichutaku na doshamulu mosithivi
Na shapamulu tholaginchutaku neve papamuga mari
Nannu shudhini cheyutaku Ni rakthamu chindhitivi
Na lo oopiri niluputaku Ni thudhi shvasha vidithivi
Intha prema chuputaku ne arhudana (Ni Kantipapavale)
నన్ను పరమున చేర్చుటకు - నీవే నా దరి చేరితివి
నాకు విడుదల నిచ్చుటకు - నా దోషములను మోసితివి
నా శాపము తొలగించుటకు - నీవే పాపముగా మారి నన్ను
శుద్ధుని చేయుటకు - నీ రక్తము చిందించితివి
నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా
Alpudanu nanu karuninchi rakshana kavachamu nakichi
Yogyudavantu nanu pilichi Ni varasaniga chesthivi
Na Jeevitha pariyamanthamu Ni dhasudanie brathikedhanu
Ni charanamulu hathukoni addhari cherukundunaya
Ni mahima kanthulalo nivasinthunaya
నీ కంటి పాపవలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోరపాపినైన నన్ను మన్నించుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
అల్పుడను నను కరుణించి - రక్షణ కవచము నాకిచ్చి యోగ్యుడవంటు
నను పిలచి - నీ వారసునిగా చేసితివి అర్పింతును
యేసు నీకే - సర్వ ఘనత ప్రభావములు
నా జీవిత పరియంతము - నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా
నీ మహిమా కాంతులలో - నివసింతునయా నీ చరణములను
హత్తుకుని - అద్దరి చేరుకుందునయా
నీ మహిమా కాంతులలో - నివసింతునయా