Pashuvula Pakalo
Romanisedi
Telugu
Pasuvula pakalo dev kumarudu
Dhinudai puttenu manavaliki
Aakasana dhoothalu padi sthuthinchiri
Gollalu gnanulu pujinchiri\
పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి.
ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానూలు, పుజించిరి.
మనసే పులకించేను క్రీస్తు జన్మతో, తనువే తరియించేను రాజు రాకతో
Manase pulakinchenu kristhu janmatho
Thanuve tharinchenu raju rakatho
Koniyadi keerthinchedham
Paravasinchi aardhinchedham - 2
కొనియాడి కీర్తించేదము, పరవశించి ఆరాధించేదం. (2)
Yudhaya deshamuna daveedhi puramandhu
Sree yesu janminche dhinam aa garbhamandhuna
Paraloka nadhundu daranubhavinchadu
Emmanueluga nedu thoduganunadu
Randi chidaga velledham Rakshakuni bhajinchedham
Kana randhi kanya thanayuni pujinchedham
Ullasmutho padedham Anandhamutho mrokkedham
Adhi sambhuthunni arbhatinchedham |Pasuvula|
యుదయ దేశమున, దావీదు పురమందు
శ్రీయేసు జనియించే దీనా గర్భమున
పరలోకనాధుండు దరణుద్భవించాడు
ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు.
రండి చూడగా వెళ్లేదం, రక్షకుడి భజియించేదం
కనరండి తనయుని కొలిచేదం
ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం ఆదిసంభుతుని అర్భాటించేదం.
Bolamu Samrani bangarukanukalu
Sariraru ennatiki arpinchi ni hrudhayam
Akshayuu devudu rakshakudu vachadu
Mokdhani thechadu ee manava manugada
Ashcharyakarudu yesu alochana kartha yesu balavanthudu
Ayna vadu naa maharaju
Ullasmutho padedham Anandhamutho mrokkedham
Adhi sambhuthunni arbhatinchedham |Pasuvula|
పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి.
ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానూలు, పుజించిరి.
భోళము సాంబ్రాణి బంగారు కానుకలు
సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం
అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు
మోక్షాన్ని తెచ్చాడు మానవమనుగడకు
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు
బలవంతుడు అయినవాడు మారాజు
ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం
ఆదిసంభుతుని అర్భాటించేదం.