Back to Library

Siluvalo Sagindi Yaatra

Category: WorshipLanguage: TeluguKey: G

Romanisedi

Telugu

VERSE 1

Siluvalo sagindi yatra

Karunamayuni dayagala patra (2)

TELUGU LYRICS

సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర

ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

VERSE 1

Idi evari kosamo

I jagati kosame

I janula kosame ||siluvalo||

VERSE 1

పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో

నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి

నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ

VERSE 1

Palu karu dehamu paina

Papatmula koradalenno (2)

Natyamadinayi nadi vidhilo nilipayi (2)

Noru teruva ledaye prema

Badulu paluka ledaye prema (2) ||idi evari||

VERSE 1

చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు

బంతులాడినారు బాధలలో వేసినారు

నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ

ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

VERSE 1

Venuka nundi tannindi okaru

Tana mundu nilici navvindi mari okaru (2)

Geli cesinaru parihasamadinaru (2)

Noru teruva ledaye prema

Badulu paluka ledaye prema (2) ||idi evari||

VERSE 1

వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు

గేలిచేసినారు పరిహాసమాడినారు

నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ

ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

VERSE 1

దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం

చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు

నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ

ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

English Lyrics
VERSE 1

Siluvalo sagindi yatra

Karunamayuni dayagala patra (2)

VERSE 2

Idi evari kosamo

I jagati kosame

I janula kosame ||siluvalo||

VERSE 3

Palu karu dehamu paina

Papatmula koradalenno (2)

Natyamadinayi nadi vidhilo nilipayi (2)

Noru teruva ledaye prema

Badulu paluka ledaye prema (2) ||idi evari||

VERSE 4

Venuka nundi tannindi okaru

Tana mundu nilici navvindi mari okaru (2)

Geli cesinaru parihasamadinaru (2)

Noru teruva ledaye prema

Badulu paluka ledaye prema (2) ||idi evari||

Related Songs